కార్ డ్రిఫ్టింగ్: ఒమన్‌లో ఒకరి అరెస్ట్
- March 03, 2018
రోడ్డుపై కార్ డ్రిఫ్టింగ్ షో చేస్తున్నందుకుగాను ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వర్గాలు వెల్లడించాయి. ఏ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందన్న విషయమ్మీద మాత్రం స్పష్టత ఇవ్వలేదు. పబ్లిక్ రోడ్డుపై ఓ వ్యక్తి డ్రిఫ్టింగ్‌కి పాల్పడ్డాడనీ, సోషల్ మీడియాలో ఈ విషయం వెలుగు చూసిందని జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ పేర్కొంది. ఈ తరహా ఘటనలకు పాల్పడినవారిపై కఠిన చ్యలు తీసుకోబడ్తాయి. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించాలనీ, రోడ్ డ్రిఫ్టింగ్ వంటి చర్యలతో ఇతరుల ప్రాణాలకు ముప్పు తీసుకురావద్దని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







