శంషాబాద్ విమానాశ్రయంలో తప్పిన పెను ప్రమాదం
- March 03, 2018
శంషాబాద్:శంషాబాద్ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. ఓ అంతర్జాతీయ విమానంలో ఇంధనం నింపుతుండగా లీక్ అయ్యి.. రన్వే పై పడింది. దీన్ని గమనించిన ఎయిర్పోర్ట్ ఫైర్ సిబ్బంది.. హుటాహుటీన రన్ వేను శుభ్రం చేశారు. దీంతో విమానానికి ప్రమాదం తప్పింది. జెడ్డా నుంచి ఇండోనేషియా వెళ్తున్న సిటీలింక్స్ ఎయిర్లైన్స్ విమానం.. ఇంధనం అయిపోవడంతో.. శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఎయిర్పోర్ట్లోని ఫ్యూయల్ స్టేషన్లో ఫిల్ చేస్తుండగా. ఒక్కసారిగా లీక్ అయ్యింది. సిబ్బంది నిర్లక్ష్యంగా కారణంగానే ఇంధనం లీక్ అయినట్లు అధికారులు గుర్తించారు.
తాజా వార్తలు
- సముద్రంలో మునిగిన నౌక.. నీటి పై తేలుతున్న ఖరీదైన ఐఫోన్లు!
- అక్టోబర్ 24న హైదరాబాద్లో కాంగ్రెస్ నిరసన!
- విజయవాడలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!







