బిల్‌ బోర్డ్స్‌పై అబుదాబీలో కొత్త గైడ్‌ లైన్స్‌ అండ్‌ రూల్స్‌

- March 08, 2018 , by Maagulf
బిల్‌ బోర్డ్స్‌పై అబుదాబీలో కొత్త గైడ్‌ లైన్స్‌ అండ్‌ రూల్స్‌

అబుదాబీ:అబుదాబీ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అర్బన్‌ ప్లానింగ్‌ అండ్‌ మునిసిపాలిటీస్‌, బిల్‌ బోర్డ్స్‌, అలాగే అడ్వర్టయిజింగ్‌ బోర్డ్స్‌కి సంబంధించి కొత్త గైడ్‌ లైన్స్‌ మరియు రెగ్యులేషన్స్‌పై కొత్త డెసిషన్‌ని జారీ చేయడం జరిగింది. అబుదాబీ అర్బన్‌ అపియరెన్స్‌ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని అధికారులు చెబుతున్నారు. రెగ్యులేషన్స్‌లో పేర్కొన్న విధంగా అడ్వర్టయిజ్‌మెంట్‌ బోర్డ్స్‌ని మునిసిపాలిటీ అనుమతితోనే ఏర్పాటు చేయాల్సి వుంటుంది. దరఖాస్తు దారులు సంబంధిత ఫీజుల్ని చెల్లించాల్సి వుంటుంది అనుమతి కోసం. బిల్‌ బోర్డులను ఏర్పాటు చేయడానికి 15 రోజులు ముందుగా అనుమతి పొందాలి. బిల్‌ బోర్డ్స్‌ వాలిడిటీని మునిసిపాలిటీ నిర్ణయిస్తుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com