366 కిలోల పాడైపోయిన మాంసం..ఆహార పదార్ధాలను నాశనం
- March 11, 2018
కువైట్ : మానవ వినియోగం కోసం 366 కిలోల చెడిపోయిన దిగుమతి చేయబడిన మాంసంను నాశనం చేశారు అలాగే ఫుడ్ అండ్ నూట్రియేషన్ పబ్లిక్ అథారిటీ ఆహార డిపార్ట్మెంట్ చెడిపోయిన పండ్ల 3,466 బాక్సులను నాశనం చేసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ డైరెక్టర్ అలీ అల్ ఖాన్ఫోర్ మాట్లాడుతూ, ఆ మాంసం కుళ్లిపోయిన పంది మాంసంగా ప్రయోగశాల పరీక్షలు నిరూపించాయని తెలిపారు. వాటితో పాటు 20 కిలోల ఆవపిండి నూనె మరియు 10 కిలోల చాక్లెట్ పాటు, 3,266 నారింజ పండ్ల బాక్సులను, 200 బాక్సుల స్ట్రాబెర్రీలను సైతం నాశనం చేశామని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







