సోలార్ పవర్ ప్లాంట్‌ను ప్రారంభించిన మోదీ, మాక్రన్
- March 12, 2018
మీర్జాపూర్: ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయల్ మాక్రన్‌లు ఇవాళ ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్లో 75 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లో ఇది అతిపెద్ద సౌర విద్యుత్తు ప్లాంట్ కావడం విశేషం. నాలుగు రోజుల పర్యటన కోసం భారత్‌కు వచ్చిన మాక్రన్ ఇవాళ వారణాసిలో పర్యటిస్తున్నారు. ఫ్రాన్స్‌కు చెందిన సోలార్ పవర్ గెయింట్ ఇంజీ సోలార్ సంస్థ సహకారంతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. మీర్జాపూర్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఇంటర్నేషనల్ సోలార్ అలియెన్స్ ప్రోగ్రామ్‌కు కింద చేపట్టారు.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







