3 నెలల్లో ఒమన్లో 90 అక్రమ నిర్మాణాల తొలగింపు
- March 13, 2018
మస్కట్: దోఫార్ మునిసిపాలిటీ, 94 అక్రమ నిర్మాణాల్ని విలాయత్ ఆఫ్ సలాలాలో గడచిన మూడు నెలల్లో తొలగించింది. మార్చి నెలలో 17 అక్రమ నిర్మాణాల్ని తొలగిస్తే, జనవరిలో 77 నిర్మానాల్ని తొలగించారు. ఈ నిర్మాణాల్లో బ్రిక్స్, వుడ్, వైర్, ఐరన్ వంటివాటిని తయారుచేస్తున్నారు. భూముల్ని అక్రమంగా ఆక్రమించుకోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ, విలాయత్ ఆఫ్ సలాలాలో ఎప్పటికప్పుడు మునిసిపాలిటీ తనిఖీలు నిర్వహిస్తోంది. ఉల్లంఘనులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







