420 ఇల్లీగల్ మైగ్రెంట్స్ డిపోర్టేషన్
- March 15, 2018
మస్కట్: 388 ఇల్లీగల్ మైగ్రెంట్స్‌ని ఒమన్‌లో అరెస్ట్ చేయడం జరిగింది. వీరంతా అక్రమంగా దేశంలోకి వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. వివిధ దేశాలకు చెందినవారు ఇందులో ఉన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్‌ట్రూషన్ ప్రివెన్షన్ - జనరల్ డైరెక్టరేట్ ఆపరేషన్స్ వెల్లడించిన వివరాల ప్రకారం మిలిటరీ మరియు సెక్యూరిటీ ఫోర్సెస్, రాయల్ ఒమన్ పోలీసులు ఫిబ్రవరి నెలలో ఈ ఇల్లీగల్ మైగ్రెంట్స్‌ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. గణాంకాల ప్రకారం 420 అక్రమ మైగ్రెంట్స్‌ని, చట్టపరమైన చర్యల అనంతరం డిపోర్టేషన్ చేశారు. ఆయా దేశాలకు చెందిన ఎంబసీలతో సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇల్లీగల్ మైగ్రెంట్స్ విషయమై పౌరులు తమకు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు
- 8వ వేతన సంఘం అప్డేట్..
- గల్ఫ్ ఎయిర్ టేకాఫ్ సేల్..తక్కవ ధరలకే 150,000 టిక్కెట్లు..!!
- సులైబిఖాట్ బీచ్‌లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!
- అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..మార్చిలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా?
- డిజిటల్ ఆడిటర్ కార్డును ప్రారంభించిన ఖతార్..!!
- 'చెక్ యువర్ హెల్త్' క్యాంపెయిన్..నిమిషాల్లో 10 పరీక్షలు..!!
- భారత్‌కు ట్రంప్ షాక్..









