షువాఖ్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం
- March 15, 2018
కువైట్ : షువాఖ్ పారిశ్రామిక ఒక లూబ్రికెంట్ రీసైక్లింగ్ కర్మాగారంలో ఒక ట్యాంక్ అగ్ని ప్రమాదానికి గురై తగలబడిపోయింది. కాగా ఈ ప్రమాదంలో ఏ ఒక్కరు గాయపడలేదు. ఈ సంఘటన గూర్చి సమాచారం అందుకొన్న అగ్నిమాపక దళాలు అగ్ని ప్రమాదం జరిగిన సన్నివేశ స్ధలానికి చేరుకొంది . వెనువెంటనే మండుతున్న ట్యాంక్ ను వేరుచేశాయి, ఆ సమీపంలోని ట్యాంకులకు మంటలు వ్యాప్తి చెందకుండా జాగ్రత్త చర్యలు తీసుకొన్నారు. దీంతో పెద్ద ఎత్తున జరగబోయే నష్టాన్ని నివారించడానికి సహాయపడింది. ఈ ప్రమాదం జరగడానికి వాస్తవ కారణం నిర్ణయించడానికి విచారణ ప్రారంభమైంది.
తాజా వార్తలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు
- 8వ వేతన సంఘం అప్డేట్..
- గల్ఫ్ ఎయిర్ టేకాఫ్ సేల్..తక్కవ ధరలకే 150,000 టిక్కెట్లు..!!
- సులైబిఖాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!
- అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..మార్చిలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా?
- డిజిటల్ ఆడిటర్ కార్డును ప్రారంభించిన ఖతార్..!!
- 'చెక్ యువర్ హెల్త్' క్యాంపెయిన్..నిమిషాల్లో 10 పరీక్షలు..!!
- భారత్కు ట్రంప్ షాక్..









