ఆరోగ్య ఫీజులు పెరగడంతో..తగ్గిపోయిన రోగుల సంఖ్య
- March 21, 2018
కువైట్ : " కొండ నాలుకకు...మందు ఇస్తే ...ఉన్న నాలుక ఊడినట్లు .." ప్రవాసీయుల నుంచి ఆరోగ్య ఫీజులను భారీగా దండుకోవడంతో ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య క్రమేపి తగ్గిపోయారు. ఔట్ పేషెంట్ ల రాక కోసం వైద్య సిబ్బంది నిరీక్షించాల్సిన పరిస్థితి ఎదురైంది.ముబారక్ హాస్పిటల్ యొక్క మేనేజర్ డాక్టర్ నాడియా అలీజుమా, డాక్టర్ నాడియా గతంలో వైద్యుల అప్పాయింట్మెంట్ కోసం కనీసం ఒక నెల రోగులు ఎదురు చూడాల్సివచ్చేది. ప్రస్తుతం వారానికి కన్నా తక్కువ రోజులలోనే రోగులు వైద్యులను సులువుగా సంప్రదించుతున్నట్లు తెలిపారు. వివిధ క్లినిక్ ల నుండి ఈ ఆసుపత్రికి సూచించబడిన రోగులు ఇప్పుడు అదే రోజున లేదా రెండు రోజుల్లో ప్రత్యేక వైద్యులను సులువుగా సంప్రదించవచ్చు. కువైట్ రోగుల సంఖ్య తగ్గిపోవడానికి కొత్త ఫీజులే ప్రధాన కారణం "అయితే, మేము పేటెంట్స్ మధ్య ఎటువంటి వివక్ష చూపడం లేదని ఆమె చెప్పారు.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







