కువైట్ అల్-జూర్ పవర్ ప్లాంటు పునిర్మాణం
- March 21, 2018
కువైట్:దేశానికి దక్షిణ ప్రాయాంతంలో ఉన్న "అల్-జూర్" పవర్ స్టేషన్ ల పునరుద్ధరణ యూనిట్లకు 20 మిలియన్ కువైట్ దినార్ల ( 60 మిలియన్ డాలర్ల ) విలువతో కూడిన ఒక ఒప్పందం చమురు , విద్యుత్ మరియు నీటి శాఖ మంత్రి బెక్హీత్ అల్ రషీడి ఇటీవల కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం పూర్తిస్థాయి పునరుద్ధరణలను విద్యుచ్ఛక్తి ప్లాంటుకు కలిగి ఉంటుంది, ఇక్కడ అన్ని పరికరాలు గరిష్ట శక్తి సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి నవినకరించబడి ఉంటాయి. చమురు మరియు విద్యుత్ మంత్రిత్వ శాఖ యొక్క ప్రకటన ప్రకారం ఈ కాంట్రాక్టు ఒప్పందం మీద 60 నెలల సమయం గడువు ఉంటుంది.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







