సిద్ధార్థ్‌,త్రిష కాంబినేషన్ లో కొత్త చిత్రం

- December 01, 2015 , by Maagulf
సిద్ధార్థ్‌,త్రిష కాంబినేషన్ లో కొత్త చిత్రం

 'యువ' చిత్రం తరువాత, 'నువ్వొస్తానంటే... నేనొద్దంటానా' చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న జంట సిద్ధార్థ్‌, త్రిష. వీరిద్దరూ దాదాపు దశాబ్దం తరువాత 'అరణ్మణి-2' అనే తమిళ చిత్రం కోసం మళ్లీ కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తిచేసుకున్నట్లు సిద్ధార్థ్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా వెల్లడించారు. సుందర్‌.సి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హన్సిక, ఖుష్బు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com