ఫేస్‌బుక్ డేటా చోరీపై క్షమాపణ చెప్పిన డేవిడ్ బేసర్
- April 17, 2018
ఫేస్ బుక్‌లో డేటా దుర్వినియోగానికి గురైందంటూ అపవాదులు ఎదుర్కుంటున్న సంస్థ అధినేత జుకర్ బర్గ్ అమెరికా కాంగ్రెస్ ఎదుట వివరణ ఇచ్చుకున్నారు. దీనిని నివారించడానికి ఫేస్‌బుక్ అధినేత జుకర్‌బర్గ్ అమెరికా కాంగ్రెస్ ఎదుట హాజరై వివరణ ఇచ్చుకున్నారు. యూజర్లు కాని వారి నుంచి కూడా డేటా కూడా తీసుకుంటున్నట్లు అంగీకరించారు. సంస్థ మేనేజింగ్ డైరక్టర్ డేవిడ్ బేసర్ మాట్లాడుతూ ఇలా చేయడానికి గల కారణాలు వివరిస్తూ ఆయా సైట్లకు సేవలు అందించడానికి, ఫేస్‌బుక్ ప్రమాణాలను పెంచడానికి, మరియు ఫేస్ బుక్ సేవలను మరింత విస్తరింపజేయడానికే అని తెలిపారు. ఇతర సోషల్ నెట్ వర్కింగ్ సంస్థలు కూడా ఇలాగే చేస్తాయన్నారు. తమపై వచ్చిన ఆరోపణలకు క్షమాపణ చెబుతూ మరోసారి ఇలాంటి పొరపాట్లు చేయబోమని జుకర్ హామీ ఇచ్చారు. ఫేస్ బుక్ యూజర్ల రహస్యాలను రహస్యంగా ఉంచుతామన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ పై భారత్ ఘన విజయం
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!