ఇరానియన్ ప్లేన్‌ని కూల్చేసిన యూఏఈ
- April 18, 2018
యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్‌కి చెందిన యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ డిఫెన్స్ యూనిట్, ఇరానియన్ కస్సెఫ్-1 ఎయిర్ క్రాఫ్ట్‌ని కూల్చివేశాయి. ఈ ఎయిర్ క్రాఫ్ట్‌కి పేలుడు పదార్థాల్ని అమర్చినట్లు యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ వెల్లడించింది. అరబ్ మద్దతిస్తోన్న ఎమెనీ ఫోర్సెస్పైకి దీన్ని సంధించినట్లుగా అధికారులు వెల్లడించారు. ఇరాన్ నుంచి ఇలాంటి కుయుక్తులు గతంలోనూ చాలా జరిగాయనీ, ప్రతి సందర్భంలోనూ సమర్థవంతంగా ఆ కుయుక్తుల్ని ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్తోపాటుగా, అరబ్ సంకీర్ణ దళాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







