రజనీ చిత్రంలో 'విజయ్ సేతుపతి'
- April 26, 2018
రజనీకాంత్ కథానాయకుడిగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నారు. చిత్ర నిర్మాణసంస్థ సన్‌పిక్చర్స్ స్వయంగా ప్రకటించింది. ఈ చిత్రంలో ఆయన ప్రతినాయక పాత్రలో కన్పిస్తారని తెలుస్తోంది. కార్తీక్ సుబ్బరాజు తొలి చిత్రం 'పిజ్జా'లో విజయ్ సేతుపతి కథానాయకుడు. విజయ్ సేతుపతి ప్రస్తుతం మణిరత్నం చిత్రంతో పాటు 'సైరా'లోనూ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
తాజా వార్తలు
- యూఏఈ పై భారత్ ఘన విజయం
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్‌పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్‌లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!