దుబాయ్ ఎన్నారై ను పెళ్లాడిన దక్షిణ భారత నటి
- April 26, 2018
దుబాయ్: తెలుగు మరియు తమిళంలో తనకంటూ ఒక ఇమేజ్ ను సంపాదించుకున్న నటి ఇషారా నాయర్ దుబాయ్ లోని తన స్నేహితుణ్ని ఏప్రిల్ న వివాహం చేసుకుంది. మీడియా కి దూరంగా దుబాయ్ లో జరిగిన ఈ వివాహానికి దంపతుల బంధువులు మరియు స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. ఇషారా మాట్లాడుతూ తానూ దుబాయ్ లోనే నివాసం ఉంటానని, మంచి అవకాశాలు వస్తే తప్పకుండా మూవీస్ చేస్తానని తెలియజేసారు. ఇలా రహస్యంగా పెళ్లి చేసుకొని తన అభిమానులకు గట్టి షాక్ ఇచ్చింది ఇషారా.
తాజా వార్తలు
- యూఏఈ పై భారత్ ఘన విజయం
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్‌పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్‌లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!