యూఏఈలో యూజ్డ్ కార్స్ మైలేజ్ ఎలా ఉందంటే
- December 05, 2015
యూఏఈలో యూజ్డ్ కార్స్ మైలేజ్ 79,000 కిలోమీటర్లుగా ఉంది. గ్లోబల్గా ఈ మైలేజ్ సుమారు 47,000 కిలోమీటర్లు. 2 ఏళ్ళలోపు ఉపయోగించిన కార్ల యావరేజ్ 47,000 కిలోమీటర్లు కాగా, ఐదేళ్ళు వినియోగించిన కార్ల మైలేజ్ 103,900. ట్రాన్స్పోర్ట్ కోసం ఫోర్ వీలర్ వాహనాల వినియోగం యూఏఈలో ఎక్కువ. ఈ మధ్యకాలంలో ఇంధనంపై సబ్సిడీ ఎత్తివేయడంతో వాహనాల వినియోగం కొంత మేర ప్రభావం చూపినా, వినియోగం తగ్గలేదు. బ్రాండ్ల వారీగా మైలేజ్ని చూసుకుంటే 'కార్ముడి' అనే ఆన్లైన్ సంస్థ వెల్లడించిన వివరల ప్రకారం మిట్సుబిషి, నిస్సాన్, హోండా, టయోటా తదితర వాహనాల రేంజ్ 75,000 నుంచి 82,000 మధ్య ఉంది. ఫోర్డ్, బిఎండబ్ల్యు మరియు రేంజ్ రోవర్ కార్ల యావరేజ్ 61,000 దాకా ఉంది. ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఇంధన ధరలు తట్టుకునేలా ఉండటం ఇవన్నీ యూజ్డ్ కార్ల మైలేజీకి కారణమని అవగతమవుతుంది.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







