ఫ్లైట్‌లో చక్కర్లు.. ఫోన్లో చిట్ చాట్లు: గుడ్ న్యూస్ అందిస్తున్న ఎయిర్వేస్
- May 02, 2018గాల్లో విహరిస్తూ గాళ్ ఫ్రెండ్‌తో మాట్లాడేయొచ్చు. అవునండీ.. ఇకపై విమానాల్లో ప్రయాణించే వారు తమ ఫోన్లను ఫ్లైట్ మోడ్‌లో పెట్టుకోవలసిన పనిలేదంటోంది టెలికాం కమిషన్ సంస్థ. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఫ్లైట్లలో ప్రయాణించే వారు ఫోన్లు మాట్లాడుకునే సౌకర్యంతో పాటు, మొబైల్ డేటాను వాడుకునే అవకాశం కూడా కల్పించబోతోంది. మరో మూడు నెలల్లో పూర్తి స్థాయిలో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని టెలికాం సెక్రటరీ అరుణ్ సుందర్ రాజన్ తెలిపారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు