తాత్కాలికంగా రోడ్డు మూసివేత
- May 10, 2018మస్కట్: సుల్తాన్ కబూస్ స్ట్రీట్లో రెండు లేన్లను తాత్కాలికంగా మూసివేస్తున్నారు. అస్ సాహ్వా టవర్ నుంచి రువి వైపుగా వున్న మార్గాన్ని మూసివేస్తున్నట్లు మస్కట్ మునిసిపాలిటీ పేర్కొంది. మే 10, గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం.. అంటే మే 11 సాయంత్రం వరకు ఈ మూసివేత అమల్లో వుంటుంది. మూడవ మరియు నాలుగవ లేన్ని మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. పీరియాడిక్ మెయిన్టెనెన్స్లో భాగంగా ఈ మూసివేత అమల్లో వుంటుందనీ, వాహనదారులు అప్రమత్తంగా వ్యవహరించాలని మస్కట్ మునిసిపాలిటీ ప్రకటించింది.
తాజా వార్తలు
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు