'వరల్డ్ కప్ సిటీ' స్పోర్ట్స్ ఈవెంట్స్ మైల్ స్టోన్
- June 07, 2018
బహ్రెయిన్ రెసిడెంట్స్, ఫిఫా వరల్డ్ కప్ 2018 పోటీల్లో అసలైన మజాని ఎంజాయ్ చేసే అవకాశం కలుగుంది. జూన్ 10న 'వరల్డ్ కప్ సిటీ'ని పబ్లిక్ కోసం ప్రారంభించనున్నారు. బహ్రెయిన్ ఎంటర్‌టైన్‌మెంట్ స్పెక్ట్రమ్‌కి సంబందించి దీన్నొక మైల్ స్టోన్‌గా భావిస్తున్నారు. మొహమ్మద్ అలిజమాల్ ఆఫ్ లెయాన్ ఈవెంట్స్ మేనేజ్‌మెంట్ ఈ వేడుకల్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బిగ్గెస్ట్ ఫుట్‌బాల్ గేమ్‌ని ఫ్యామిలీ ఓరియెంటెడ్ ఈవెంట్‌గా మార్చేందుకు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. పలు రకాలైన స్టాల్స్, ప్లే ఏరియా, స్టేడియంనితలపించే సీటింగ్‌తో ఇండోర్ కార్నివాల్‌ని ఎంజాయ్‌మెంట్ కోసం రూపొందించారు. అదారీ పార్క్ ఫుడ్ కోర్ట్‌లో ఏర్పాటైన వరల్డ్ కప్ సిటీలో రెండు పెద్ద హెచ్‌డి స్క్రీన్స్ వుంటాయి. 50,000 బహ్రెయినీ దినార్స్ ఖర్చుతో ఈ ప్రాజెక్ట్‌ని రూపొందించారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







