హైదరాబాద్లో మాదాల రంగారావు సంస్మరణ సభ
- June 07, 2018
విప్లవ చిత్రాల నటుడు మాదాల రంగారావు సంస్మరణ సభ హైదరాబాద్ లో జరిగింది. బుధవారం గచ్చిబౌలిలో నిర్వహించిన ఈ సభలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. మాదాల చిత్రపటానికి నివాళులు అర్పిం చారు. నటునిగా, వ్యక్తిగా మాదాల రంగా రావుతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మురళీమోహన్, ఆర్. నారాయణమూర్తి, బ్రహ్మానందం, వందేమాతరం శ్రీనివాస్, దర్శకుడు గోపిచంద్, నిర్మాత పోకూరి బాబూరావుతో పాటుగా కమ్యూనిస్టు పార్టీ నేతలు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.
తాజా వార్తలు
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా