నేడే మహేష్ బాబు ముఖ్య అతిథిగా 'సమ్మోహనం' మూవీ ప్రీ రిలీజ్ వేడుక
- June 10, 2018
యంగ్ హీరో సుధీర్ బాబు, అదితిరావు జంటగా నటించిన మూవీ సమ్మోహనం..మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నాడు.. శ్రీదేవి మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 10గా తెరకెక్కిన ఈ మూవీ ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడకను నిర్వహించనున్నారు.. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా సూపర్ స్టార్ మహేష్ బాబు పాల్గొననున్నాడు.. చిత్ర యూనిట్ తో పాటు పలువురు ప్రముఖులు కూడా ఈ వేడుకకు హాజరుకానున్నారు.
నటీనటులు:
సుధీర్‌బాబు, అదితిరావు హైదరి, నరేశ్, తనికెళ్ల భరణి, రోహిణి, నందు, కేదార్ శంకర్, కాదంబరి కిరణ్, హరితేజ, రాహుల్ రామకృష్ణ, శిశిర్‌శర్మ,అభయ్ ,హర్షిణి తదితరులు.
సాంకేతిక నిపుణులు:
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: పి. రషీద్ అహ్మద్ ఖాన్, కె. రామాంజనేయులు, కో డైరక్టర్: కోట సురేశ్ కుమార్, ఫైట్స్ :రామకృష్ణ , ప్రొడక్షన్ డిజైనర్: యస్ . రవీందర్, ఎడిటర్: మార్తాండ్.కె.వెంకటేశ్; డైరక్టర్ ఆఫ్ పొటోగ్రఫీ: పి.జి.విందా, సంగీతం: వివేక్ సాగర్,
సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి , రామజోగయ్య శాస్త్రి ,నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్, రచన- దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్