ఇల్లీగల్ కార్ రేస్‌లో యువకుడి మృతి: ఇద్దరికి జైలు
- June 12, 2018
ఇద్దరు వ్యక్తులు ఇల్లీగల్ కార్ రేస్‌లో ఓ యువకుడి ప్రాణాల్ని బలిగొన్న కేసులో ఏడాది జైలు శిక్షకు గురయ్యారు. ట్రాఫిక్ కోర్ట్, నిందితులకు 20,000 దిర్హామ్‌ల జరీమానా, అలాగే ఇద్దరూ కలిసి 200,000 బ్లడ్‌మనీని బాధిత కుటుంబానికి ఇవ్వాలని ఆదేశించింది న్యాయస్థానం. అల్ అయిన్ సిటీలో ఈ ఇలీలష్ట్ర్గల్ కార్ రేస్ జరిగింది. కార్ రేసింగ్‌ని వీడియో తీస్తుండగా యువకుడు మృతి చెందాడు. రేసు నిర్వహిస్తున్న మరికొందరిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి అక్రమ రేస్‌ల పట్ల అప్రమత్తంగా వుండాలని పోలీసులు సూచిస్తున్నారు. రమదాన్, స్కూల్ హాలీడేస్ సందర్భంగా ఈ తరహా రేసులు జరుగుతున్నాయనీ, వాటిపై ఉక్కుపాదం మోపుతున్నామని పోలీసులు చెప్పారు.
తాజా వార్తలు
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా