వేసంగి
- May 08, 2015వేసంగి
నిశ్చలం గా
నిబ్బరం గా
గ్రీష్మ తాపం
వేడి.... సెగ....
ధూళి పొగ...!
ఆగిన రిక్షా లో
అరమోడ్పు కన్నుల ముసలి వాడు!
నీరసం గా కదిలిన బస్సు
తళ తళా మెరిసే తారు రోడ్డు
మబ్బు తునక లేని ఆకాశం...
నువ్వు మాత్రం
ఫ్రెష్ గా చిరునవ్వు తో....
నీ తల లో తడి తడి గా
వాడని గులాబి రేకులు...
---- డా|| మధు చిత్తర్వు, హైదరాబాద్.
తాజా వార్తలు
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు







