ఫ్రూట్స్ - 1

- May 08, 2015 , by Maagulf
ఫ్రూట్స్ - 1

అరటిపండు:

  • అలసిన శరీరానికి త్వరితంగా శక్తీ చేకూరటానికి అరటిపండు ఎంతో సహాయపడుతుంది.
  • బ్లడ్ ప్రెషర్ ను తగ్గిస్తుంది మరియు గుండె జబ్బులు దరి చేరకుండా చేస్తుంది.
  • యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్సూ పుష్కలంగా ఉంటాయి ఇందులో.
  • ఎముకల పటుత్వాన్ని పెంచుతుంది.
  • అల్సర్లు రాకుండా సహాయపడుతుంది.
  • మెదడును ఉత్తేజపరుస్తుంది.
  • డిప్రెషన్ కి ఇది మంచి మందు.

 

ప్లం (ఆల్బాక్రా):

  • అరుగుదలను క్రమబద్ధం చేస్తుంది.
  • నీరసం మరియు ఒత్తిడి నివారిస్తుంది.
  • కొలెస్ట్రాల్ కు ఇది మంచి మందు గా పనిచేస్తుంది.
  • కాన్సర్ రాకుండా దోహదపడుతుంది.
  • కంటి చూపుకు, మెదడు ఆరోగ్యానికి, ఎముకల బలానికి ఇది మంచి ఆహారం.
  • వయసు కనపడుకుండా చేస్తుంది.

 

లిచీ:

  • మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.
  • పీచు ఇందులో ఎక్కువగా అందుతుంది కనుక బరువు తగ్గటానికి సహాయపడుతుంది.
  • ముఖంపై వయసుతో పాటు కనిపించే మడతలు నివారిస్తుంది.
  • రక్తహీనతకు మంచి మందు.
  • థైరాయిడ్ కు ఇది చెక్.
  • గుండెకు, కంటి చూపుకు, మెదడు పనితీరుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com