తాలిబన్ల నరమేధం.. 17 మంది సైనికుల హతం
- August 14, 2018
అఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్‌కు కూతవేటు దూరంలో ఉన్న తూర్పు ఘజని నుంచి తాలిబన్లను తరిమికొట్టాలని ప్రయత్నిస్తున్న అఫ్గాన్ భద్రతాదళాలకు మంగళవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పర్యబ్ ప్రావిన్స్‌లోని ఘోర్‌మాచ్ జిల్లాలో ఉన్న కీలక సైనిక స్థావరాన్ని తాలిబన్లు ఆక్రమించారు. అక్కడ కాపలా ఉన్న సైనికుల్లో 17 మంది పొట్టనపెట్టుకున్నారు. 40 మందిని బందీలుగా పట్టుకున్నారు. మరో 40 మంది తాలిబన్ల ధాటికి తట్టుకోలేక సమీప కొండల్లోకి పారిపోయారు. ఈ నర మేధంలో ఇప్పటికే 110 నుంచి 150 మంది పౌరులు చనిపోయినట్లు ఐరాస తెలిపింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







