కేరళ కోసం 3 నెలలపాటు ఇండియన్ సోషల్ క్లబ్ విరాళాల సేకరణ
- August 28, 2018
మస్కట్: ఇండియన్ సోషల్ క్లబ్ (ఐఎస్సి) మూడు నెలలపాటు రిలీఫ్ ఫండ్స్‌ని కేళ వరద బాధితుల కోసం సేకరించనుంది. సుల్తానేట్‌లో ఐఎస్సి మాత్రమే లైసెన్స్డ్ అథారిటీగా వుంది ఇలాంటి విషయాల్లో. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్, కేరళకు అందించే సహాయ కార్యక్రమాల్లో అత్యంత పారదర్శకవంగా వ్యవహరించనుంది. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్ అనుమతితోనే విరాళాల్ని సేకరిస్తున్నామని ఐఎస్సి ఛైర్మన్ డాక్టర్ సతీష్ నంబియార్ చెప్పారు. ఫుడ్, వస్త్రాలు, మందులు మాత్రం స్వీకరించబడవని ఆయన స్పష్టం చేశారు. మొత్తం 5కోట్ల రూపాయల్ని విరాళాలుగా స్వీకరించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు సతీష్ నంబియార్. గుజరాత్ భూకంపం సమయంలోనూ, బీహార్ వరదల సమయంలోనూ, సునామీ, ఉత్తరాఖండ్ వరదల సమయంలోనూ తాము సేకరించిన విరాళాలు ఎంతగానో ఉపయోగపడినట్లు సతీష్ నంబియార్ వివరించారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







