కమల్ హాసన్ మళ్ళీ సీక్వెల్
- September 26, 2018
కమల్ హాసన్ తన కెరీర్ లో వన్ అఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచిన భారతీయడు సీక్వెల్ కు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. కమల్ కు తనదే మరో బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ తీయాలని మనసులో ఉందట. కమల్‌హాసన్ నటించిన చిత్రం 'క్షత్రియ పుత్రుడు'. శివాజీ గణేశన్, రేవతి, గౌతమి ప్రధాన పాత్రలు పోషించారు.
కమల్ నిర్మాతగా, రచయితగా బాధ్యతలు నిర్వర్తించిన ఈ సినిమా అద్భుత విజయం సాధించింది. ఐదు జాతీయ అవార్డులు గెలుచుకుంది. అంతేకాదు 65వ అకాడమీ అవార్డులకు గానూ ఉత్తమ విదేశీ చిత్రంగా భారత్ నుంచి ఆస్కార్ అవార్డు కోసం నామినేట్ అయ్యింది. కాగా ఇప్పుడు ఈ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ చేయాలని కమల్ సన్నాహాలు చేస్తున్నారట. ఈ మేరకు ఆయన ఇప్పటికే పనులు మొదలు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







