ప్రోస్టేట్ క్యాన్సర్‌పై అవగాహన: బైకర్స్ ర్యాలీ
- October 06, 2018
బహ్రెయిన్:సెప్టెంబర్ 30న ప్రపంచ వ్యాప్తంగా 650 నగరాల్లో మోటర్ సైక్లిస్ట్స్ ప్రోస్టేట్ క్యాన్సర్, మెంటల్ హెల్త్‌పై అవగాహన కల్పిస్తూ ర్యాలీలు నిర్వహించారు. కాగా, బహ్రెయిన్‌లో నిన్ననే ఈ ర్యాలీ జరిగింది. మహ్ది అసీరీ, ఫాడీ వస్సెఫ్, ఫాదెల్ మఖ్లూక్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అసీరి మాట్లాడుతూ, ప్రోస్టేట్ క్యాన్సర్‌తోపాటు పురుషుల మెంటల్ హెల్త్‌పై అవగాహన కల్పించడమే ఈ ఈవెంట్ ఉద్దేశ్యమని చెప్పారు. మోటార్ బైక్ రైడర్స్ అలాగే గెస్ట్‌లు ఎక్కువమంది ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారనీ, రైడర్స్ అలాగే గెస్ట్‌లు అందమైన దుస్తుల్లో ఆకర్షణీయంగా కన్పించారని నిర్వాహకులు తెలిపారు. చిన్న వయసులోనే ప్రోస్టేట్ క్యాన్సర్ కారణంగా కొందరు ప్రాణాలు కోల్పోవడం కారణమని, మరోపక్క మానసిక సమస్యలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నవారూ ఎక్కువవుతున్నారనీ, ఈ నేపథ్యంలో క్యాన్సర్, మెంటల్ హెల్త్‌పై అవగాహన కోసం బైక్ ర్యాలీ చేపట్టామని నిర్వాహకులు వివరించారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







