బిగ్ బ్రేకింగ్ : ఏపీలో మూడు నెలల్లో ఎన్నికలు..

- October 23, 2018 , by Maagulf
బిగ్ బ్రేకింగ్ : ఏపీలో మూడు నెలల్లో ఎన్నికలు..

ఆంధ్రప్రదేశ్‌లో మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తూ సర్కార్ ఇచ్చిన జీవోని కొట్టివేసింది. కాగా సర్పంచుల పదవీ కాలం ఆగస్ట్‌లోనే ముగియడంతో ప్రస్తుతం స్పెషల్‌​ ఆఫీసర్ల పాలన నడుస్తోంది. దానిని కొనసాగిస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెం.90ను హైకోర్టు కొట్టివేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com