ఎమిరేట్స్ ప్రయాణీకులకు అడ్వయిజరీ
- November 26, 2018
దుబాయ్:ఎమిరేట్స్‌లో ప్రయాణించే ప్రయాణీకులకు ఎమిరేట్స్ సంస్థ కొన్ని సూచనలు చేసింది. టెర్మినల్ 3 నుంచి వెళ్ళే ప్రయాణీకులు, డిపాచ్యుర్ కంటే కనీసం మూడు గంటల ముందు విమానాశ్రయానికి చేరుకోవాలని విజ్ఞప్తి చేసింది. 47వ నేషనల్ డే సెలవు కారణంగా పెరిగిన ఫ్లోటింగ్‌తో ఆలస్యం అయ్యే అవకాశాలున్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రయాణీకుల్ని కోరింది ఎమిరేట్స్. డిసెంబర్ 2న సెలవు, 3వ తేదీన కూడా ఆ సెలవు కొనసాగుతుంది. ఆ తర్వాతి రోజు నుంచి వర్క్ యధాతథంగా కొనసాగుతుంది. ఈ సెలవుల కారణంగా ఎక్కువమంది విదేశాలకు పయనమవుతున్నారు. దాంతో ఫ్లోటింగ్ ఎక్కువగా వుండొచ్చని ఎమిరేట్స్ పేర్కొంది.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







