సౌదీ పాస్‌పోర్ట్ డైరెక్టరేట్: ఫిమేల్ అప్లికెంట్స్‌కి ఆహ్వానం
- December 03, 2018
జెడ్డా: సౌదీ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, పాస్‌పోర్ట్ డైరెక్టరేట్‌లో మహిళలకు కేటాయించిన ఉద్యోగాల కోసం అప్లికేషన్స్‌కి ఆహ్వానం పలుకుతోంది. కొత్తగా నియమితులైనవారికి సోల్జర్ ర్యాంక్స్‌ని ఇచ్చి, వారిని ఎయిర్ పోర్ట్స్ మరియు ల్యాండ్ పోర్స్ వద్ద నియమిస్తారు. జాబ్స్ సౌదీ అరేబియా వెబ్సైట్లో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి గురువారం ఉదయం 10 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించారు. అప్లికేషన్ని స్వయంగా అభ్యర్థులే నింపాల్సి వుంటుంది. ఫిమేల్ అప్లికెంట్స్ ఖచ్చితంగా సౌదీ జాతీయులే అయి వుండాలి, వారు సౌదీలోనే పెరిగి వుండాలి. 25 నుంచి 35 ఏళ్ళ వయసు మధ్యవారు అర్హులు. ఫిజికల్‌గా ఫిట్నెస్తో వుండాలనేది మరో ముఖ్యమైన నిబంధన.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







