బహ్రెయిన్‌లో పర్యటించనున్న కేరళ స్పెషల్ కిడ్స్
- December 03, 2018
వరల్డ్ డిజేబుల్ డే సందర్భంగా లులు హైపర్ మార్కెట్, ఛాయిస్ అడ్వర్టయిజింగ్ అండ్ పబ్లిసిటీ, థనాల్ స్కూల్ ఫర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ 700 మంది విద్యార్థుల్ని కేరళ నుంచి బహ్రెయిన్‌కి తీసుకురానుంది. విద్యార్థులు జనవరి 13న బహ్రెయిన్ చేరుకుంటారు. అలాగే స్కూల్, ఇంటర్నేషనల్ సెమినార్ కూడా నిర్వహించనుంది. దీనికి 'టువార్డ్స్ ఈక్వాలిటీ ఫర్ డిజేబులిటీ' అనే పేరు పెట్టారు. జనవరి 9న ఇండియన్ స్కూల్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది. డాక్టర్ అన్నా క్లమాంత్, స్మితా నాజర్ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. 'చిరియిలెకుల్లా దూరమ్' అనే సోషల్ డ్రామాని ఇక్కడ ప్లే చేస్తారు. జనవరి పదిన ఈ డ్రామా బహ్రెయిన్ కేరళీయ సమాజంలో జరుగుతుంది.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







