భారత్ - యూఏఈ సంబంధాలను బలపరిచే మరో మైలురాయి
- December 04, 2018


సుష్మ స్వరాజ్ అబుధాబి పర్యటన: భారత్ - యూఏఈ సంబంధాలను బలపరిచే మరో మైలురాయి.. సుష్మ స్వరాజ్ మరియు యూఏఈ విదేశాంగ మంత్రి అబుధాబీలో సంయుక్తంగా ప్రారంభించిన 'గాంధీ-జాయేద్ డిజిటల్ మ్యూజియమ్'..యూఏఈ జాతిపిత షేక్ జాయేద్ యొక్క 100వ మరియు భారత జాతిపిత మహాత్మా గాంధీ యొక్క 150వ జ్ఞాపక సంవత్సరాన్ని చిరస్మరణీయం చేస్తూ ఆ మహానుభావులు అందించిన సేవలకు అద్దం పడుతుంది ఈ మ్యూజియం అని అధికారులు వెల్లడించారు. ఈ మ్యూజియం 'శాంతి, సహనం, స్థిరత్వానికి' విలువనివ్వటం అని సుష్మ కొనియాడారు. ఈ మ్యూజియం మార్చ్ 2019లో సందర్శకులకు పూర్తిగా అందుబాటులోకి రానుంది.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







