హెల్త్ క్లబ్స్ పేరుతో వ్యభిచారం: ముగ్గురికి జైలు శిక్ష
- December 06, 2018
కువైట్ సిటీ: న్యాయమూర్తి నాజర్ అల్ హాయెద్ నేతృత్వంలోని కోర్ట్ ఆపీల్స్, ఫస్ట్ ఇన్‌స్టాన్స్ కోర్టు ఇచ్చిన తీర్పుని తోసిపుచ్చుతూ ముగ్గురు వ్యక్తులకు జైలు శిక్ష ఖరారు చేశారు. హెల్త్ క్లబ్స్‌లో ప్రాస్టిట్యూషన్ నిమిత్తం 39 మంది ఫిలిప్పినో యువతను నియమించినందుకుగాను నిందితులకు జైలు శిక్ష ఖరారయ్యింది. ఒక్కొక్కరికి పదిహేనేళ్ళ జైలు శిక్షను న్యాయమూర్తి ఖరారు చేశారు. మరో వ్యక్తికి మూడేళ్ళ జైలు శిక్ష ఖరారు చేయగా, ఓ వ్యక్తిని నిర్దోషిగా తేల్చారు. కేసు వివరాల్లోకి వెళితే.. ఓ పౌరుడు, ఇద్దరు ఫిలిప్పినోస్, ఇద్దరు బెడౌన్స్పై ట్రాఫికింగ్ కేసులు నమోదు చేశారు. మనుషుల అక్రమ రవాణా సహా పలు కేసులు వీరిపై నమోదు చేయడం జరిగింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







