నేవీలో 3400 ఉద్యోగాలు..

నేవీలో 3400 ఉద్యోగాలు..

నావికాదళంలో సెయిలర్‌ ఖాళీల భర్తీకి అవివాహిత పురుష అభ్యరుల నుంచి ఇండియన్‌ నేవీ దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: సెయిలర్‌(సీనియర్‌ సెకండరీ రిక్రూట్‌/ ఆర్టిఫైజర్‌ అప్రెంటిస్‌/ మెట్రిక్‌ రిక్రూట్‌)

ఖాళీలు: 3400 (సుమారుగా)

అర్హత: పదోతరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీకర, వైద్య ప్రమాణాలు తప్పనిసరి.

వయసు: ఎస్‌ఎస్‌ఆర్, ఏఏ పోస్టులకు 01.08.1998 - 31.07.2002, ఎంఆర్‌ ఖాళీలకు 01.10.1998 - 30.09.2002 తేదీల మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక: కంప్యూటర్‌ ఆధారిత, శారీరక దృఢత్వ, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ తేదీలు: 14.12.2018 నుంచి 30.12.2018 వరకు.

పూర్తి వివరాల కోసం వెబ్ సైట్: https://www.joinindiannavy.gov.in/

Back to Top