గరం ఆడియో విడుదల

- December 23, 2015 , by Maagulf
గరం ఆడియో విడుదల

ఆది, అదా శర్మ జంటగా మదన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన గరం ఆడియో విడుదల కార్యక్రమం బుధవారం నిర్వహించనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. నటుడు ఆది పుట్టిన రోజుని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ సందర్భంగా చిత్రానికి సంబంధించిన ప్రత్యేక టీజర్‌ని విడుదల చేశారు. ఈ చిత్రానికి అగస్త్య స్వరాలను సమకూర్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com