ఒంటి కాలితో విన్యాసం.. వీడియో వైరల్
- December 13, 2018
ప్రయత్నిస్తే సాధించలేనిది ఏముంది. సంకల్పం గట్టిదైతే ప్రయత్నం విజయవంతమవుతుంది. నీకది సాధ్యం కాదు అని అన్నవారే.. ఎలా చేయగలిగావంటూ నిన్ను ప్రశ్నించే స్థాయికి ఎదుగుతావు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా సక్సెస్ రుచి చూసిన వారినుంచి వచ్చే మాటలు ఇలాగే ఉంటాయ.
అన్నీ బావున్నా ఏదైనా పని చేయాలంటే వెనుకడుగు వేస్తుంటారు. బద్దకాన్ని బాగా ప్రేమిస్తుంటారు. ఈ రోజు పనిని రేపటికి వాయిదా వేస్తుంటారు. స్ఫూర్తినిచ్చే స్టోరీలు చదివినప్పుడు కళ్లు చెమరుస్తాయి. తాము కూడా చేయాలనుకుంటారు. మరుసటి రోజుకి మామూలైపోతారు. లక్ష్యాన్ని చేరుకోడానికి నిరంతర సాధన ఎంతైనా అవసరం.
ఎట్టి పరిస్థితిల్లోనూ దాన్ని అలక్ష్యం చేయకూడదు. ప్రమాదవశాత్తూ ఓ కాలు పోగొట్టుకున్నా ఒంటికాలితోనే జిమ్‌లో ప్రాక్టీస్ చేస్తోంది. వెయిట్లిప్టర్గా ఎదగాలన్న తన కలని సాకారం చేసుకోవడానికి పట్టుదలగా ప్రయత్నిస్తోంది. నువు చేయలేవేమో అన్న వారికి నేను చేసి చూపిస్తానంటోంది. ఆమె జిమ్‌లో ప్రాక్టీస్ చేస్తోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







