నేషనల్ డే: అల్ సలామ్ స్పెసలిస్ట్ హాస్పిటల్లో 50 శాతం డిస్కౌంట్
- December 15, 2018
అల్ సలామ్ స్పెసలిస్ట్ హాస్పిటల్, నేషనల్ డే ఆఫర్స్‌ని ప్రకటించింది. శనివారం ప్రారంభమయ్యే ఈ ఆఫర్ డిసెంబర్ 31 వరకు కొనసాగుతుంది. కన్సల్టేషన్స్, లేబరేటరీ మరియు రేడియాలజీ సర్వీసులపై 50 శాతం డిస్కౌంట్ని ఈ ఆఫర్లో పొందవచ్చు. బహ్రెయిన్ 47వ నేషనల్ డే సందర్భంగా ఈ ఆఫర్‌ని అందిస్తున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం పేర్కొంది. బహ్రెయిన్‌లో అల్ సలామ్ స్పెషలిస్ట్ హాస్పిటల్ అతి పెద్ద ప్రైవేట్ మెడికల్ కాంప్లెక్స్. స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీతో అత్యాధునిక వైద్య సదుపాయాన్ని అందరికీ అందిస్తున్నట్లు ఆసుపత్రి నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ మెరుగైన ఆరోగ్యం అందించాలనే లక్ష్యంతో తమ ఆసుపత్రి పనిచేస్తోందని అల్ సలామ్ స్పెసలిస్ట్ మాస్పిటల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ రమెజ్ ఎలవాదీ చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







