ఖష్తోగీ హత్య: దోషులకు మరణ శిక్ష పడాల్సిందే
- January 03, 2019
దుబాయ్: సౌదీ అరేబియా ప్రాసిక్యూటర్స్, జర్నలిస్ట్ జమాల్ ఖష్తోగీ హత్య కేసులో ఐదుగురు దోషులకు మరణ శిక్ష పడాల్సిందేనని అంటున్నారు. ఈ కేసులో మొత్తం 11 మంది నిందితులు న్యాయస్థానం యెదుట హాజరయ్యారు. సౌదీ జనరల్ ప్రాసిక్యూషన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, నిందితుల ఇంటరాగేషన్ కొనసాగుతోందని పేర్కొంది. ఫర్దర్ ఎవిడెన్స్ కోసం టర్కీకి విజ్ఞప్తులు వెళ్ళాయనీ తెలిపింది. అయితే ఇప్పటిదాకా అటువైపు నుంచి సమాచారం అందలేదని ప్రాసిక్యూటర్స్ పేర్కొనన్నారు. జమాల్ ఖష్తోగీ, అక్టోబర్ 2న టర్కీలోని సౌదీ కాన్సులేట్‌కి వెళ్ళిన అనంతరం అదృశ్యమయ్యారు. ఆ తర్వాత ఆయన హత్యకు గురైనట్లు వెల్లడయ్యింది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!