తెలుగు రాష్ట్రాల్లో జోరుగా కనుమ పండుగ
- January 16, 2019
తెలుగు ప్రజలు కనుమ పండుగను జోరుగా జరుపుకుంటున్నారు. సంక్రాంతిపండుగలో మూడవరోజు కనుమ నాడు మాంసాహారం ముందువరుసలో ఉంటుంది. కనుమ రోజు మినుము తినాలి అని చెప్పిన పెద్దలు.. అందులోకి నాటుకోడితోపాటు వివిధ రకాల మాంసాహారాలు తీసుకుంటారు. సంక్రాంతి పండుగ మూడు రోజులూ మూడు ప్రత్యేకతలు సంతరించుకుంది. తొలిరోజు భోగి మంటలు వేసి పిండి వంటలు చేసుకుని పిల్లలు ఆనందంగా గడుపుతారు. రెండో రోజున తమ పూర్వీకులకు పితృతర్పణాలు ఇచ్చే కార్యక్రమాలు పెద్దలు పెట్టుకుంటారు. మూడో రోజు పూర్తిగా మాంసాహారం సంక్రాంతిలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. దీనిలో బాగంగా ఇవాళ కనుమ కావడంతో ప్రజలు మాంసాహారం షాపుల ముందు క్యూకట్టారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!