ఎన్నికల ముందు కాంగ్రెస్ కీలక నిర్ణయం.. ప్రియాంక గాంధీకి..
- January 23, 2019
సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రియాంక గాంధీని ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర తూర్పు ప్రాంతానికి జనరల్ సెక్రటరీగా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. బీజేపీ హవాను తగ్గించడానికి. కాంగ్రెస్ కు ఆదరణ పెంచడానికి వీలుగా అధిష్టానం వ్యూహం రచించింది. దీంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక వచ్చినట్టుగా భావిస్తున్నారు. ఇన్నాళ్లూ తల్లి, సోదరుడు పోటీ చేసే స్థానాల్లోనే ప్రియాంక ప్రచారం చేస్తూ వచ్చారు. యూపీలో మెజార్టీ సీట్ల సాధనకు కాంగ్రెస్ కొత్త ఎత్తులు వేస్తోంది. ఇందులో భాగంగానే ప్రియాంకను తెరపైకి తెచ్చింది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!