సోషల్‌ వర్కర్‌ మృతి

- January 24, 2019 , by Maagulf
సోషల్‌ వర్కర్‌ మృతి

71 ఏళ్ళ టిపి అబ్దుల్లా అనే సోషల్‌ వర్కర్‌ ఇండియాలోని చెన్నయ్‌లో తుది శ్వాస విడిచారు. బహ్రెయిన్‌లో చాలా ఏళ్ళుగా అబ్దుల్లా సోషల్‌ వర్కర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. అబ్దుల్లా , బహ్రెయిన్‌ డిజేబుల్డ్‌ స్పోర్ట్స్‌ ఫెడరేషన్‌లో ప్రోగ్రామ్‌ కో-ఆర్డినేటర్‌గా పనిచేశారు. ఆయనకు భార్య ఫాతిమా, నలుగురు పిల్లలు ఉన్నారు. కేరళ ముస్లిమ్‌ రిలీఫ్‌ వర్క్స్‌తో ఎప్పుడూ యాక్టివ్‌గా వుండేవారాయన. కేరళ ఆర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ తరఫున ఎన్నో కల్చరల్‌ ప్రోగ్రామ్స్‌ని అబ్దుల్లా నిర్వహించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com