నిలిచిపోయిన 8 లక్షల మంది ఉద్యోగుల వేతనాలు.. అలా చేస్తే వారికి ఉపసమనం!
- January 25, 2019
అమెరికాలో నెలరోజులుగా కొనసాగుతున్న షట్ డౌన్ కు ముగింపు పలికేందుకు రిపబ్లికన్ పార్టీ సెనెటర్లు ప్రయత్నాలు ప్రారంభించారు. తాత్కాలిక బిల్లును సభలో ప్రవేశ పెట్టేందుకు సమాయాత్తమవుతున్నారు. ప్రతినిధుల సభలో ద్రవ్యవినిమయ బిల్లుకు ఆమోదం లభించక పోవడంతో దేశంలో షట్ డౌన్ కొనసాగుతోంది.
అమెరికా మెక్సికో సరిహద్దు గోడనిర్మాణ నిధులకు ప్రెసిడెంట్ ట్రంప్ పట్టుబడుతుండగా… డెమోక్రటిక్ ప్రతినిధులు అందుకు నిరాకరిస్తుండటంతో పరిస్థితి షట్ డౌన్ కు దారితీసింది. దీంతో దేశంలో 8లక్షలమంది ఉద్యోగులకు వేతనాలు నిలిచిపోవడంతో దుర్బర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
అయితే ఈ పరిస్థితిని అదిగమించేందుకు సెనెటర్లు తాత్కాలిక ఫండ్ బిల్లును కాంగ్రెస్ లో ప్రవేశపెట్టేందు ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల దేశంలో లక్షలాదిమందికి కొంత ఉపసమనం లభిస్తుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!