న్యూలుక్‌లో 'అర్జున్ సురవరం'
- February 04, 2019
వెరైటీ స్టోరీలతో ఏడాదికో సినిమా చేస్తున్నాడు యంగ్ హీరో నిఖిల్. తాజాగా ఆయన నటిస్తున్న మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్‌ని రివీల్ చేశాడు. దీనికి 'అర్జున్ సురవరం' పేరు పెట్టారు. పోస్టర్ విషయానికొస్తే.. ఓ వాహనంలో నుంచి బయటకు కనిపిస్తూ.. కెమెరా పట్టుకుని ఏదో సన్నివేశాన్ని షూట్ చేసినట్టుగా కనిపించాడు నిఖిల్.
దీంట్లో జర్నలిస్ట్ రోల్ చేస్తున్నాడు. అలాగే వాహనంపై ప్రెస్ అని కూడా రాసుంది. ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ నిమగ్నమైంది యూనిట్. సంతోష్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠీ హీరోయిన్. ఇక మార్చి 29న తెలుగు రాష్ర్టాల్లో భారీ ఎత్తున రిలీజ్ కానుంది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!