భారత్ గడ్డపై అడుగుపెట్టిన అభినందన్
- March 01, 2019
ఇండియా హీరో అభినందన్ మాతృదేశానికి తిరిగొచ్చాడు. భారత వైమానిక దళానికి చెందిన అధికారులు..అభినందన్ ను రిసీవ్ చేసుకున్నారు. వాఘ సరిహద్దుకు చేరుకున్న తర్వాత అభినందన్ ను భారత్ అప్పగించే ఫార్మాలిటీస్ పూర్తి చేసేందుకు సమయం ఎక్కువగా పట్టింది. దీంతో శుక్రవారం రాత్రి 9:15 నిమిషాలకు అభినందన్ను మన గడ్డపై అడుగుపెట్టాడు.
జెనీవా ఒప్పందం ప్రకారం యుద్ధఖైదీల అప్పగింతకు పాటించాల్సిన నిబంధనల మేరకు…అభినందన్ ను రెడ్ క్రాస్ సొసైటీకి అప్పగించింది పాకిస్తాన్. ఆ తర్వాత సొసైటీ అభినందన్కు మళ్లీ అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







