ఐపీఎల్ మెగా ఫైనల్..
- May 12, 2019
హైదరాబాద్‌లో ఐపీఎల్ మెగా ఫైనల్ హీట్ పెంచుతోంది.ఉప్పల్ స్టేడియం వేదికగా టైటిల్ పోరు మరికాసేపట్లో ప్రారంభం కానుంది.. ఫైనల్లో చెన్నై, ముంబై తలపడబోతున్నాయి. స్టేడియం పరిసరాల్లో 2,800 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో 300 సీసీ కెమెరాలతో నిఘా ఉంచారు. అంతేకాదు షీటీమ్స్‌తో ప్రత్యేక నిఘా పెట్టారు. స్టేడియంలోకి పవర్‌బ్యాంక్‌లు, ల్యాప్‌టాప్‌లను అనుమతించడం లేదు… క్రికెట్ అభిమానుల రద్దీ దృష్ట్యా అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో రైలు సర్వీసులు అందుబాటులో ఉంచనున్నారు.
తాజా వార్తలు
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ మూసివేత..!!
- దుబాయ్ లో జనవరి 1న పార్కింగ్ ఫ్రీ..!!
- బహ్రెయిన్ లో అమల్లోకి కొత్త ఇంధన ధరలు..!!
- అల్-ముబారకియా నుండి చేపల మార్కెట్ తరలింపు..!!
- ఒమన్ లో 12 మంది ఆఫ్రికన్ జాతీయులు అరెస్..!!
- సౌదీ అరేబియాలో అనుమానాస్పద లింక్‌ల ధృవీకరణ సర్వీస్..!!
- తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..
- తిరుమలలో సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ స్వాగతం
- ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు....
- ఇక పై మీ ఇమెయిల్ అడ్రస్‌ను మార్చుకోవచ్చు!







