మోటరిస్టులకు యూఏఈ పోలీస్ స్పీడ్ లిమిట్ వార్నింగ్
- May 13, 2019
యూఏఈ:ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డైరెక్టరేట్ అబుదాబీ పోలీస్, మోటరిస్టులు ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలనీ, ట్రాఫిక్ సైన్స్‌కి అనుగుణంగా వాహనాలు నడపాలని, అతి వేగంతో ప్రయాణించరాదని హెచ్చరించారు. మఘ్రిబ్ ప్రేయర్స్ ప్రశాంతంగా జరగడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వాహనదారుల్ని అప్రమత్తం చేశారు పోలీస్ అధికారులు. పవిత్ర రమదాన్ మాసంలో వాహనదారులు రెసిడెన్షియల్ ఏరియాల్లో ప్రయాణించేటప్పుడు వేగం తగ్గించి వాహనాలు నడపాలని కోరారు. ఫాస్టింగ్ కారణంగా నిస్సత్తువతో కొందరు వుండే అవకాశముంది గనుక, వాహనదారులు తగు జాగ్రత్తలు పాటించాలనీ, రోడ్డుపై నడిచేవారి విషయంలో అప్రమత్తంగా వుండాలని కోరారు పోలీసులు. వాహనాల్ని తగిన ప్రాంతాల్లోనే పార్కింగ్ చేయాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఇక పై మీ ఇమెయిల్ అడ్రస్‌ను మార్చుకోవచ్చు!
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ
- కొన్ని నిమిషాలు మాత్రమే అసెంబ్లీ లో ఉన్న కేసీఆర్
- అల్ సుడాన్ బస్ స్టేషన్లో రవాణా సేవలు అప్డేట్..!!
- ఒమన్ లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి..!!
- గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- కువైట్‌లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!
- సౌదీ అరేబియాను తాకిన కోల్డ్ వేవ్స్..!!
- ఫాస్ట్ డిజిటల్ రుణాల వల్ల రిస్క్ ఉందా?
- వరల్డ్ ర్యాపిడ్ చెస్‌లో మెరిసిన తెలుగు తేజాలు..







