హైదరాబాద్ లో ఖతర్ వీసా సెంటర్
- May 13, 2019
హైదరాబాద్:ఖతర్ వెళ్లే వారికి హైదరాబాద్ లోనే మెడికల్ టెస్ట్ చేస్తున్నారు.ఖతర్ లో చేసే విధంగా 'ఫింగర్ ప్రింట్స్ , బ్లడ్ టేస్ట్, ఫిట్నేస్ , బాడిస్కానింగ్ , హైట్ , వెట్, ఐ టెస్ట్ ( పార్సనల్ టెస్ట్ ) అన్ని చేస్తున్నారు.అక్కడి గౌవర్నమెంట్ ఇక్కడ ఈ మెడికల్ సెంటర్ ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ మెడికల్ లో పాస్ ఐతెనే ఖతర్ వెళ్ళడానికి విసాని ఒకే చేస్తారు. మెడికల్ అన్ ఫిట్ అని వస్తే విసా క్యాన్సల్ అవుతుంది. ఖతర్ వెళ్ళాక అక్కడ మళ్ళీ మెడికల్ టెస్ట్ చేసుకునే అవసరం లేదు. ఇలా కొన్ని ఖతర్ మెడికల్ సెంటర్ లు మన దేశం లో అన్ని చోట్ల ఉన్నాయి. ఇలా ఎందుకు ఖతర్ మెడికల్ సెంటర్ లు పెట్టారంటే కొంత మంది మెడికల్లో అన్ ఫిట్ అని మళ్ళీ ఇండియాకి రిటన్ వస్తున్నారు. ఇంకోకటి ఖతర్ లో మెడికల్ సెంటర్లో జనం ఎక్కువ రద్దీ ఉండటం వలన మనకు ఎటువంటి ఇబ్బంది కాకుండా ఇలా మన దేశంలో బ్రాంచెస్ ప్రారంభించారు.మనకు విసా ఎదైతే ఉందో దానికి సంబంధించిన వివరాలు సాలరీస్ వర్క్ కంపెనీ గురించి వివరంగా చెప్పిన తర్వాతే మనం ఒకే అంటేనే మెడికల్ చేస్తారు.
ఖతర్ వెళ్లే వారికి చాలా ఉపయోగకరమైనది ఈ (QVC).
చిరునామా: దుర్గమ్మ చెరువు మెట్రో ట్రెన్ స్టెషన్ దగ్గర,
మాదాపూర్,హైదరాబాద్
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతర్)
తాజా వార్తలు
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!