ఖతార్ నేషనల్ డే సెలబ్రేషన్స్
- December 10, 20192019 ఖతార్ నేషనల్ డే సెలబ్రేషన్స్ ఈ వారం దర్బ్ అల్ సాయ్‌లో అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఖతారీ కల్చర్ ఉట్టిపడేలా ఈ కార్యక్రమాలు వుంటాయి. దర్బ్ అల్ సాయ్ అంటే 'రూట్ ఆఫ్ ది మెస్సెంజర్'. గురువారం మధ్యాహ్నం 3.30 నిమిషాల తర్వాత ఈ వేడుకలు ప్రారంభమవుతాయి. రాత్రి 11 గంటల వరకు ఫెస్టివిటీస్ కొనసాగుతాయి. దర్బ్ అల్ సాయ్ గ్రౌండ్స్ డిసెంబర్ 20 వరకు తెరచి వుంటాయి. మహిళలకు, కుటుంబాలకు ప్రత్యేకంగా స్లాట్స్ ఏర్పాటు చేశారు. అన్ని ప్రభ్తు శాఖలూ స్పెషల్ ప్రోగ్రామ్స్‌లో పాల్గొంటాయి. సందర్శకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే అనేక ఆకర్షణీయమైన కార్యక్రమాల్ని అన్ని వయసుల వారికీ అనుగుణంగా ఇక్కడ తీర్చిదిద్దుతున్నారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్‌వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్