మరో రాకెట్ ప్రయోగానికి ఇస్రో శ్రీకారం
- December 10, 2019ఇస్రో మరో రాకెట్ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. శ్రీహరికోటలోని షార్ మొదటి ప్రయోగ వేదిక నుంచి బుధవారం సాయంత్రం 3 గంటల 25 నిమిషాలకు పీఎస్ఎల్వీ సీ-48 ప్రయోగించనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం ఒకటిన్నర ప్రాంతంలో కౌంట్‌డౌన్‌కు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేశారు. ఇప్పటికే ఉపగ్రహం లాంచ్ రిహార్సల్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఈ ప్రయోగం ద్వారా మొత్తం 10 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనున్నారు. పీఎస్ఎల్వీ సిరీస్‌లో ఇది 50వ ప్రయోగం.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్‌లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్‌లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!